Amba Parameswari Lyrics in Telugu PDF – Overview
Given below are the lyrics of Amba Parameswari in Telugu, keep chanting on loop and feel yourself in peace and attached to Maa Amba Parameswari.
Amba Parameswari Lyrics in Telugu
అంబ పరమేశ్వరిపల్లవి
అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి
అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి!
ఆది పరాశక్తి పాలయమాం! త్రిభువనేశ్వరి!
రాజరాజేశ్వరి ఆనందరూపిణి పాలయమాం!||
శ్రీ జగదీశ్వరి అన్నపూర్ణేశ్వరి చాముండేశ్వరి
శ్రీ లలితేశ్వరి శివకామ సుందరి పాలయమాం!
సరోజ నేత్రీ! శ్రీ కల్పవల్లీ! ఓమ్ కార రూపిణి!
జగదేకమాతా! పాలయమాం!||
కంచి కామాక్షి కదంబ వన వాసిని
కాషాయాంబర ధారిణి పాలయమాం!
వీణాపాణి! విమల రూపిణీ!
వేదాంత రూపిణి పాలయమాం! ||
మణి మయ ధారిణి మాధవ సోదరి
సింహ వాహిని దేవి దుర్గా పాలయమాం!
శ్రీ చక్ర వాసిని! త్రిపురసుందరీ!
శ్రీ లలితేశ్వరి! పాలయమాం! ||
శ్రీ జగదేకమాతా! జగన్నాయకీ!
జగద్రక్షణీ! కరుణ హాసినీ!
కామిత వర ప్రదాయిని!
విశ్వ జననీ! కృపానుగ్రహ వర్షిణీ!
పాలయమాం! పాలయమాం! పాలయమాం!||
Also Download
Vishnu Sahasranamam Lyrics in Telugu
Lingashtakam Lyrics in Telugu
Download Amba Parameswari Lyrics in Telugu PDF from OliPDF using the direct download link given below.