Kanakadhara Stotram PDF – Overview
Kanakadhara Strotram is a great blessing for mankind. The science say that there are many benefits to chanting the Kanadhara Strotram on the most beloved Navratri of Durgamma. Jagadgura Adi Shankara went to the house of a poor Brahmin for alms.
An amphibian was found when the owner searched the house in a state of disorientation for those who were suffering from poor living conditions when Katika was homeless. That ‘s it. Shankara prayed to Goddess Lakshmi to alleviate their poverty. Lakshmi was pleased and poured a stream of golden amaranths into the house.
Kanakadhara Stotram Telugu Lyrics – కనకధారాస్తో త్ర ం
వందే వందారు మందారమిందిరానందకందలమ్ |
అమందానందసందోహ బంధురం సింధురాననమ్ ||
అంగం హరేః పులకభూషణమాశ్రయంతీ – భృంగాంగనేవ ముకుళాభరణం తమాలమ్ |
అంగీకృతాఖిలవిభూతిరపాంగలీలా – మాంగళ్యదాస్తు మమ మంగళదేవతాయాః || ౧ ||
ముగ్ధా ముహుర్విదధతీ వదనే మురారేః – ప్రేమత్రపాప్రణిహితాని గతాగతాని |
మాలాదృశోర్మధుకరీవ మహోత్పలే యా – సా మే శ్రియం దిశతు సాగరసంభవాయాః || ౨ ||
విశ్వామరేంద్రపదవిభ్రమదానదక్ష- -మానందహేతురధికం మురవిద్విషోఽపి |
ఈషన్నిషీదతు మయి క్షణమీక్షణార్థ – మిందీవరోదరసహోదరమిందిరాయాః || ౩ ||
ఆమీలితాక్షమధిగమ్య ముదా ముకుంద – మానందకందమనిమేషమనంగతంత్రమ్ |
ఆకేకరస్థితకనీనికపక్ష్మనేత్రం – భూత్యై భవేన్మమ భుజంగశయాంగనాయాః || ౪ ||
బాహ్వంతరే మధుజితః శ్రితకౌస్తుభే యా – హారావళీవ హరినీలమయీ విభాతి |
కామప్రదా భగవతోఽపి కటాక్షమాలా – కళ్యాణమావహతు మే కమలాలయాయాః || ౫ ||
కాలాంబుదాళిలలితోరసి కైటభారే – -ర్ధారాధరే స్ఫురతి యా తటిదంగనేవ |
మాతుస్సమస్తజగతాం మహనీయమూర్తిః – భద్రాణి మే దిశతు భార్గవనందనాయాః || ౬ ||
ప్రాప్తం పదం ప్రథమతః ఖలు యత్ప్రభావా – -న్మాంగళ్యభాజి మధుమాథిని మన్మథేన |
మయ్యాపతేత్తదిహ మంథరమీక్షణార్ధం – మందాలసం చ మకరాలయకన్యకాయాః || ౭ ||
దద్యాద్దయానుపవనో ద్రవిణాంబుధారా – -మస్మిన్న కించన విహంగశిశౌ విషణ్ణే |
దుష్కర్మఘర్మమపనీయ చిరాయ దూరం – నారాయణప్రణయినీనయనాంబువాహః || ౮ ||
ఇష్టావిశిష్టమతయోఽపి యయా దయార్ద్ర – -దృష్ట్యా త్రివిష్టపపదం సులభం లభంతే |
దృష్టిః ప్రహృష్టకమలోదరదీప్తిరిష్టాం – పుష్టిం కృషీష్ట మమ పుష్కరవిష్టరాయాః || ౯ ||
గీర్దేవతేతి గరుడధ్వజసుందరీతి – శాకంభరీతి శశిశేఖరవల్లభేతి |
సృష్టిస్థితిప్రళయకేళిషు సంస్థితాయై – తస్యై నమస్త్రిభువనైకగురోస్తరుణ్యై || ౧౦ ||
శ్రుత్యై నమోఽస్తు శుభకర్మఫలప్రసూత్యై – రత్యై నమోఽస్తు రమణీయగుణార్ణవాయై |
శక్త్యై నమోఽస్తు శతపత్రనికేతనాయై – పుష్ట్యై నమోఽస్తు పురుషోత్తమవల్లభాయై || ౧౧ ||
నమోఽస్తు నాళీకనిభాననాయై – నమోఽస్తు దుగ్ధోదధిజన్మభూమ్యై |
నమోఽస్తు సోమామృతసోదరాయై – నమోఽస్తు నారాయణవల్లభాయై || ౧౨ ||
సంపత్కరాణి సకలేంద్రియనందనాని – సామ్రాజ్యదానవిభవాని సరోరుహాక్షి |
త్వద్వందనాని దురితాహరణోద్యతాని – మామేవ మాతరనిశం కలయంతు మాన్యే || ౧౩ ||
యత్కటాక్షసముపాసనావిధిః – సేవకస్య సకలార్థసంపదః |
సంతనోతి వచనాంగమానసై – -స్త్వాం మురారిహృదయేశ్వరీం భజే || ౧౪ ||
సరసిజనిలయే సరోజహస్తే – ధవళతమాంశుకగంధమాల్యశోభే |
భగవతి హరివల్లభే మనోజ్ఞే – త్రిభువనభూతికరి ప్రసీద మహ్యమ్ || ౧౫ ||
దిగ్ఘస్తిభిః కనకకుంభముఖావసృష్ట – -స్వర్వాహినీవిమలచారుజలప్లుతాంగీమ్ |
ప్రాతర్నమామి జగతాం జననీమశేష – -లోకాధినాథగృహిణీమమృతాబ్ధిపుత్రీమ్ || ౧౬ ||
కమలే కమలాక్షవల్లభే త్వం – కరుణాపూరతరంగితైరపాంగైః |
అవలోకయ మామకించనానాం – ప్రథమం పాత్రమకృత్రిమం దయాయాః || ౧౭ ||
స్తువంతి యే స్తుతిభిరమూభిరన్వహం – త్రయీమయీం త్రిభువనమాతరం రమామ్ |
గుణాధికా గురుతరభాగ్యభాజినో – భవంతి తే భువి బుధభావితాశయాః || ౧౮ ||
దిగఘ సు భిేః కనకకుంభముఖావస షా – సిరాిహినీ విమలచారుజలపుల తాంగీమ్ |
పే తరిమామ జగతాం జననీమశేష – లోకాధినాథగ హిణీమమ తాబ్ధా పుతీర మ్ || ౧౯ ||
కమలే కమలాక్షవలల భే తిం – కరుణాపూరతరంగిత్య రపంగయ ేః |
అవలోకయ మామకంచనానాం – ప్ే థమం పతర మక తిర మం దయయేః || ౨౦ ||
దేవి ప్ే సీద జగదీశ్ిర్వ లోకమాతేః – కళాయణదాతిర కమలేక్షణజీవనాథే |
దార్వదే యభీతిహ దయం శ్రణాగతం మామ్ – ఆలోకయ ప్ే తిదినం సదయయ రపంగయ ేః || ౨౧ ||
స్తు వంతి యే స్తు తిభిరమీభిరనిహం – తర యీమయీం తిర భువనమాతరం రమామ్ |
గుణాధికా గురుతరభాగయభాజినో – భవంతి తే భువి బుధభావితాశ్యేః || ౨౨ ||
Download Kanakadhara Stotram PDF in Telugu from andhra-telugu.com using the direct download link given below.